రోశయ్యా!దిగిపో !: చంద్రబాబు డిమాండ్

రాజకీయ పబ్బం గడుపుకోవడానికే హైదరాబాదులో కాంగ్రెసు నాయకులు మత కలహాలకు ఆజ్యం పోశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు అంతర్గత కలహాలతో పేదవాడి జీవితంతో ఆడుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఇప్పుడు రౌడీ రాజ్యం నడుస్తోందని ఆయన అన్నారు. తమ పార్టీ ప్రభుత్వ హయాంలో రౌడీలు నగరం విడిచి పారిపోయారని, ఇప్పుడు తిరిగి నగరంలో రౌడీలు చెలరేగిపోతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications