కర్ఫ్యూ కొనసాగింపు: పరిస్థితి ప్రశాంతం

Curfew continues
హైదరాబాద్: హైదరాబాదులోని 25 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. అల్లర్లు చెలరేగిన దక్షిణ, పశ్చిమ మండలాల్లో అల్లర్లు చెలరేగిన 25 పోలీసు స్టేషన్లలో కర్ఫ్యూ విధించారు. శుక్రవారం ఏ విధమైన కర్ఫ్యూ సడలింపు ఉండదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఈ ప్రాంతాల్లో ముస్లింల ప్రార్థనలకు కూడా పోలీసులు అనుమతించడం లేదు. అయితే ఈ ప్రాంతాల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పరిస్థితి ప్రశాంతంగా ఉంది.

శుక్రవారంనాటి పరిస్థితి గమనించి కర్ఫ్యూను సడలించే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ప్రార్థనా మందిరాల వద్ద సిసి కెమెరాలు పెట్టారు. కర్ఫ్యూ ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వెళ్లే వారు ఎసిపి కార్యాలయంలో పాసులు తీసుకోవాలని ఖాన్ సూచించారు. గురువారం రెండు విడతలుగా రెండేసి గంటలు కర్ఫ్యూ సడలించిన సమయాల్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+