ఇళ్లలోనే ప్రార్థనలు: ఫత్వా జారీ

కాగా, పాతబస్తీలోని ప్రార్థనా స్థలాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపలా కాస్తున్నారు. నిఘా కూడా పెంచారు. పాతబస్తీలోనే కాకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రార్థనా స్థలాల వద్ద గట్టీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రార్థనా స్థలాల వద్ద సిసి కెమెరాల నిఘాన ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications