ఢిల్లీ ఐటి కార్యాలయంలో అగ్ని ప్రమాదం

సమాచారం అందుకున్న వెంటనే 16 ఫైర్ టెండర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కూలీలను సురక్షితంగా బయటకు తీశారు. వారు స్వల్పంగా గాయపడినట్లు అధికారులు చెప్పారు. మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications