నా తొలి ప్రాధాన్యం సమైక్యాంధ్ర: జెసి దివాకర్ రెడ్డి

తాను హోం మంత్రి ప్రకటనను ఖండించబోనని ఆయన చెప్పారు. హైదరాబాద్ అల్లర్లలో బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని ఆయన మరోసారి ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసినవారిని చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆయన చెప్పారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications