జెసి, టిజి అజ్ఞానులు: కోదండరామ్

ఈ నెల 9వ తేదీ నుంచి తెలంగాణలో రెండవ విడత యాత్ర నిర్వహిస్తామని, ఈ యాత్ర కొమురవెల్లి నుంచి కాగజ్ నగర్ వరకు సాగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ కోత, నదీ జలాలు, జలయజ్ఞం లోటుపాట్లను ఈ యాత్రలో ప్రజలకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మోసాలను కూడా ప్రజలకు వివరిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీకి తెలుగుదేశం, కాంగ్రెసు ఒక్కటేసి నివేదికలను మాత్రమే ఇవ్వాలని, పార్టీల తరఫున మాత్రమే ఈ నివేదికలు ఇవ్వాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications