వేర్పాటువాదుల వల్లనే ఆత్మహత్యలు: లగడపాటి

తెలంగాణ ఏర్పడితే కొత్త ఉద్యోగావకాశాలు రావని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడితే కొత్తగా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలంగాణ వేర్పాటువాదులు దుష్ప్చచారం చేస్తున్నారని, దాని వల్లనే తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications