ఎంబిఎ గ్రాడ్యుయేట్ పై గ్యాంగ్ రేప్

MBA graduate 'gang-raped' in Pune
పూణే: పాతికేళ్ల వివాహితపై పూణేలో సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆమెతో పాటు టాక్సీలో ప్రయాణిస్తున్నవారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు చెప్పారు. ఆ మహిళ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్ లో ఎంబిఎ చేసింది. వాకాడ్ ప్రాంతంలో ఇంటర్వ్యూ కోసం బయలుదేరినప్పుడు ఆ సంఘటన జరిగింది.

ఆమెతో పాటు టాక్సీలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. వైద్య పరీక్షల నివేదిక రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+