హిందూ ముస్లింల శాంతి ర్యాలీ

గత పదిహేనేళ్లుగా శాంతియుతంగా ఉన్న నగరంలో ఇప్పుడు అలజడి చెలరేగడం దురదృష్టకరమని వారన్నారు. అందరూ సంయమనం పాటించాలని వారు కోరారు. శాంతి ర్యాలీకి పోలీసుల మద్దతు ఉంటుందని హైదరాబాదులోని చాదర్ ఘాట్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.












Click it and Unblock the Notifications