పుట్టపర్తి చుట్టూ పోలీసుల నిఘా నేత్రాలు

ఐజీ సంతోష్‌కుమార్ మెహ్రా, ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా నిరంతరం పోలీసులతో వాకబు చేస్తూ పుట్టపర్తి భద్రతపై నిఘా పెంచారు. వారంలో రెండుమూడు రోజులపాటు వందమందికి పైగా భద్రతా బలగాలతో నిత్యం సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు గురువారం పుట్టపర్తికి వచ్చే ప్రధాన రహదారుల్లో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించారు.
అదేవిధంగా స్థానిక లాడ్జ్ లు, అపార్ట్ మెంట్ లు, విదేశీయుల వసతి, విడిది గృహాల్లో సైతం విస్తృతంగా తనిఖీలు చేశారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కర్ణాటక నాగేపల్లి జంక్షన్, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ప్రశాంతినిలయం తదితర చోట్ల ముమ్మరంగా తనిఖీలు చేశారు. పుట్టపర్తికి వచ్చే భక్తులు, పర్యాటకులను, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గురువారం జరిగిన నాకాబందీలో సీఐలు రామక్రిష్ణయ్య, విఠలేశ్వర్ రావు, ఎస్ఐ రామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications