నాపై పనిభారం పెరిగింది: రోశయ్య

అన్ని పనులు ప్రభుత్వమే చేయాలని అనుకోకూడదని, కొన్ని పనులు స్వచ్ఛంద సంస్థలు చేయాలని ఆయన అన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు తన సహకారం ఉంటుందని ఆయన అన్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని ఆయన అన్నారు. సమాజ శ్రేయస్సుకు వాసవి సేవా కేంద్రం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.












Click it and Unblock the Notifications