త్వరలో రాష్ట్ర రాజకీయాల్లోకి: జయప్రద

కాగా, బహిష్కృత నేత అమర్ సింగ్ ను బలపరిచినందుకు సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం జయప్రదను కూడా పార్టీ నుంచి బహిష్కరించింది. ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరుతారని కూడా ఇంతకు ముందు ప్రచారం జరిగింది.












Click it and Unblock the Notifications