రాజీనామా ఆలోచనే లేదు: జయసుధ

కాగా, మంత్రి పదవి కోసం జయసుధ ప్రయత్నిస్తున్నట్లు ఆ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. జయసుధ మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదని, ఎవరో ఏదో రాస్తే తానెందుకు స్పందించాలని ఆమె అన్నట్లు చెబుతున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ రాజకీయాల్లో ఒత్తిళ్లను మాత్రం తట్టుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications