అల్లర్ల గుట్టు జెసికి తెలుసు: నారాయణ

జెసి దివాకర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ పరీక్షలు చేస్తే వాస్తవాలు బయటపడతాయని, కుట్రదారులెవరో తెలుస్తుందని ఆయన అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం హైదరాబాద్ అల్లర్లకు కారణమని ఆయన అన్నారు. రోశయ్యకు వ్యతిరేకంగా తెలుగుదేశం గానీ వామపక్షాలు గానీ పని చేసే అవకాశం లేదని, కాంగ్రెసువారే పని చేసే అవకాశం ఉంటుందని, అందువల్ల అల్లర్ల కుట్రదారులు బయపడాలంటే జెసికి నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications