పెళ్లి సానియా వ్యక్తిగతం: ఉద్ధవ్ థాకరే

సానియా మీర్జా ఎవరిని పెళ్లి చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదని, అది ఆమె వ్యక్తిగతమని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ఆమెకు ఉందని ఆయన అన్నారు. సానియా ఎవరిని పెళ్లి చేసుకున్నా తమకేమీ అభ్యంతరం లేదంటూ మీకేమైనా అభ్యంతరమా అని ఆయన మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. సానియా పాకిస్తాన్ కు చెందిన షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని శుక్రవారం సామ్నా సంపాదకీయంలో శివసేన తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సానియా, షోయబ్ లపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది.












Click it and Unblock the Notifications