మావోయిస్టుల దాడిలో ఐదుగురు మృతి

Maoists
కొరాపుట్‌: ఒడిషాలో మావోయిస్టుల మందుపాతరకు ఐదుగురు జవాన్లు బలయ్యారు. కొరాపుట్‌ జిల్లా బాయ్‌పారిగూడ ప్రాంతంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మందుపాతర పేలుడు ధాటికి జవాన్లను తీసుకెళుతున్న వాహనం ఎగిరిపడింది.

భద్రతా సిబ్బంది కొరాట్‌పుట్‌ నుంచి మల్కన్‌గిరి వెళుతుండగా మావోయిస్టులు ఈ దురాగతానికి ఒడిగట్టారు. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించి మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో చాలా కాలంగా మావోయిస్టులకు పోలీసులకు, కేంద్ర భద్రతా దళాలకు మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+