ప్రమాదంలో కోదండరామ్ కు గాయాలు

తొలుత ఆయనకు ఘటకేసర్‌లోని కల్కి ఆసుపత్రిలో చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. కోదండరామ్‌కు ప్రమాదం జరిగిందని తెలియడంతో జేఏసీ నాయకులు ఆందోళనకు గురయ్యారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందవలసి ఉంది. కోదండరాం భువనగిరిలో జరిగిన తెలంగాణ ధూంధాంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.












Click it and Unblock the Notifications