విద్యుత్ కోతలపై పొన్నాల అంగీకారం

ఇలా ఉండగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పొన్నాల లక్ష్మయ్యను మంత్రివర్గం నుంచి తొలగించాలని రోశయ్య నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీనితో వరంగల జిల్లాలో ఆనందోత్సాహాలు కన్పిస్తున్నాయి. తెలంగాణ వాదులు లక్ష్మయ్యకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications