షోయబ్ ను అరెస్టు చేయాలి: ఇఫ్తెకార్

షోయబ్ ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. సానియా నివాసానికి వెళ్లి పోలీసులు షోయబ్ ను విచారించడాన్ని ఆయన తప్పు పట్టారు. షోయబ్ తప్పించుకునే ప్రయత్నం చేయవచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. షోయబ్ పై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications