కర్ఫ్యూ సడలింపు: పాతబస్తీలో సందడి

కాగా, ఆ 25 పోలీసు స్టేషన్ల పరిధిలోనూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. ఇటీవలి సంఘటనల నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలపై ఇద్దరు కలిసి తిరగడాన్ని పోలీసులు నిషేధించారు. అల్లర్ల నేపధ్యంలో హైదరాబాదులోని 25 పోలీసు స్టేషన్ల పరిధిల్లో పోలీసులు ఇటీవల కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications