రుజువైతే షోయబ్ పై చర్యలు: ఖాన్
విచారణ కోసం సానియా ఇంటికి వచ్చామని బంజారా హిల్స్ ఎసిపి రవీందర్ రెడ్డి చెప్పారు. షోయబ్ ను విచారించిన అనంతరం తనను చుట్టుముట్టిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిన్న చెప్పిన విషయాల కన్నా ఎక్కువ చెప్పడానికి ఏమీ లేదని షోయబ్ అన్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, దర్యాప్తు నిమిత్తమే సానియా ఇంటికి వచ్చామని ఆయన చెప్పారు.
ఎకె ఖాన్ సానియా మీర్జా షోయబ్ మాలిక్ పోలీసు హైదరాబాద్ ak khan sania mirza hyderabad shoaib malik police
Story first published: Monday, April 5, 2010, 11:19 [IST]