మెక్సికోలో భారీ భూకంపం

భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 1992 తర్వాత ఇంత పెద్ద యెత్తున భూకంప రావడం ఇదే తొలిసారు. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన సమాచారం వెంటనే తెలియరాలేదు. భూకంపం వల్ల నష్టం భారీగా సంభవించి ఉంటుందని భావిస్తున్నారు. సాన్ డియాగోలో, మెక్సికోల్లో నష్టం సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications