వచ్చే నెల చిరంజీవి బస్సు యాత్ర

పోలవరం ప్రాజెక్టుకు వెంటనే జాతీయ హోదా కల్పించాలని ప్రజారాజ్యం పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ డిమాండ్ సాధన కోసం ప్రజారాజ్యం పార్టీ నెల రోజుల ఉద్యమ కార్యక్రమాన్ని సిద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆరు జిల్లాల నుంచి రైతులు, రైతు ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సుకు పార్టీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వచ్చారు.












Click it and Unblock the Notifications