మావోయిస్టులకు విదేశీ ఆయుధాలు: చిదంబరం

నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ల నుంచి మనం ఓపెన్ బోర్డర్ ను పంచుకుంటున్నామని, ఈ దారుల వెంట ఆయుధాలను స్మగుల్ చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. దంతెవాడలో భద్రతా బలగాలపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన లోపాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. లోపాలపై, తప్పులపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications