సమస్యల పరిష్కారానికే ప్రజాపథం: ధర్మాన

భూపంపిణీని ఇక ముందు రాజకీయం చేయవద్దని ఆయన వామపక్షాలకు సూచించారు. పేదలకు భూమి హక్కు, ఉపాధిని కల్పించేందుకే భూపంపిణీ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలు ప్రజలను నిరుత్సాహ పరిచేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రజాపథంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications