యాక్సిడెంట్ మిస్టరీ, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్

ఈ సంఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దుర్ఘటనను తాము స్వయంగా చూశామని, బాగా మద్యం తాగి ఉన్న ఒక యువతి నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ సమయంలో శ్రీనివాస్ శ్రీకాంత్ కారులో ఉన్నాడా? ఉంటే ఏ స్ధితిలో ఉన్నాడు? కారు నడిపిన ఆ యువతి ఎవరు? శ్రీనివాస్ శ్రీకాంత్ ఎందుకు లొంగిపోవలసి వచ్చింది? పోలీసులు, క్రిమినల్ లాయర్ల వ్యూహ రచనలో అమాయకులకు న్యాయం జరుగుతుందా? న్యాయమూర్తులు అసలు నిజం కనుక్కోగలరా? కాలమే తీర్పు చెప్పాలి.












Click it and Unblock the Notifications