కడపలో ఎఆర్ ఎస్ ఐ ఆత్మహత్య

Kadapa
కడప: కడపలోని సిద్ధవటం ఏడో బెటాలియన్ కు చెందిన సాయుధ బలగాల ఎస్ఐ నాగభూషణం శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. నాగభూషణం ఇటీవలే అనంతపురం నుంచి కడపకు బదిలీ అయ్యాడు.

భార్య చనిపోవడంతో నాగభూషణం ఆ మధ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. నాగభూషణం కర్నూలు జిల్లా ఆకుమళ్ల గ్రామానికి చెందినవాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+