హైదరాబాదులో నకిలీ పోలీసుల అరెస్టు

ఐదుగురు సభ్యులతో కూడిన నకిలీ పోలీసు ముఠా పురుషులకు అమ్మాయిలను ఎర వేసి దోపిడీ చేస్తూ వస్తున్నట్లు గుర్తించారు. ఈ ఐదుగురిలో కృష్ణ, శ్రీనివాస్, మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరు వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications