కాశ్మీరీ యువతిని పెళ్ళాడనున్న శశి ధరూర్

దీనిపై ఆయనే స్వయంగా ప్రకటన చేస్తారని, ఆయన ఏకాంతానికి భంగం కలిగించవద్దని కోరారు. పెళ్లి చేసుకుంటానని ధరూరే ముందు సునందను అడిగారని మీడియా సమాచారం. కాశ్మీరీ కుటుంబానికి చెందిన సునంద సౌందర్య సంరక్షణ శాలను నడుపుతూ దుబాయ్‌లో నివసిస్తోంది. ఇప్పటికే థరూర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications