వైఎస్ విగ్రహాష్కరణకు పెద్ద స్పందన

పదహారు అడుగుల ఎత్తులో నిర్మించిన స్థూపానికి నలువైపులా రాజశేఖరరెడ్డి చిత్రాలు పెట్టారు. స్థూపంపైన అందరికీ కనబడేలా పెద్ద గడియారాన్ని ఉంచారు. పైడిపర్రులో ఒక పిల్లాడికి జగన్ తన తండ్రి పేరు పెట్టారు. తర్వాత మండపాకలో వైఎస్‌ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.












Click it and Unblock the Notifications