ఒఎంసి తవ్వకాలపై స్టే యధాతథం

ఇంతకు ముందు సర్వే ఆఫ్ ఇండియా 68.5 హెక్టార్ల గనుల తవ్వకాలపై సర్వే చేసి నివేదిక సమర్పించింది. ఇందులో పెద్గగా ఆక్రమణలు జరగలేదని సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అందులో 2.5 హెక్టార్లు రోడ్డు కోసం వదలి, 66 హెక్టార్లలో తవ్వకాలు జరపాల్సి ఉండగా, మొత్తం 68.5 హెక్టార్లలో తవ్వకాలు జరిపారని తెలిపింది.












Click it and Unblock the Notifications