వైయస్ హెలికాప్టర్ యాక్సిడెంట్ పై సిబిఐ నివేదిక

వైయస్ హెలికాప్టర్ సంఘటన ఆయన అభిమానుల్లో అనుమానాలు రేకెత్తించింది. ఆ ప్రమాదంపై కొన్ని కార్పొరేట్ సంస్ధలపై కూడా అనుమానాలు రేకెత్తిన విషయం తెలిసిందే. ఒక పెద్ద నాయకుడి అనుమానాస్పద మృతిపై ఇంతకాలం విచారణ జరగడంపై వైయస్ అభిమానుల్లో మనస్ధాపం ఉంది.












Click it and Unblock the Notifications