మహీంద్ర సత్యం ఐటి సెజ్ సిద్ధం

ఇలా ఉండగా సత్యం రామలింగరాజు ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నాళ్లుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న రిమాండ్ ఖైదీ సత్యం మాజీ అధినేత రామలింగరాజు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆయన హెపటైటిస్-సి వ్యాధితో బాధపడుతున్నారని, కాలేయం దెబ్బతినడంతో పాటు గుండె జబ్బు కూడా ఉందని వైద్యులు గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన శరీరంలో తెల్ల రక్తకణాల సంఖ్య 1800కు పడిపోయినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications