సత్యం రాజు ఆరోగ్యం ఆందోళనకరం

సాధారణంగా వీటి సంఖ్య 6వేల నుంచి 11వేల వరకు ఉండాల్సి ఉండగా సంఖ్య గణనీయంగా పడిపోయిందన్నారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆస్పత్రిలోని మెట్టు రంగారెడ్డి వీఐపీ బ్లాక్‌లో ప్రొఫెసర్ అజిత్ కుమార్, కార్డియాలజీ వైద్య నిపుణులు డాక్టర్ శేషగిరిరావు పర్యవేక్షణలో చికిత్స నిర్వహించారు. చికిత్స అనంతరం రాజు శరీరంలోని తెల్లరక్త కణాల సంఖ్య 2300కు చేరుకుందని వైద్యులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications