జయప్రదకు గాలం వేయం: చిరంజీవి

తెలంగాణ విషయంలో వేర్పాటువాదుల బలం తగ్గిందని, అందుకే కొత్త ఉద్యమాలు చేపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని తాము శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదికలో చెప్పామని, రాష్ట్రంలోని ఎక్కువ మంది కలిసి ఉండాలనే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం, కాంగ్రసు పార్టీలు శ్రీకృష్ణ కమిటీకి రెండేసి నివేదికలు సమర్పించడాన్ని ఆయన తప్పు పట్టారు. దీన్ని బట్టి ఆ పార్టీల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications