రాష్ట్రంలో ప్రకృతి వికృత రూపం, వేడి గాలులు

రాయలసీమ జిల్లాల్లో కూడా వేడిగాలులు తీవ్రంగా ఉన్నాయి. క్యుములోనింబస్ మేఘాలమూలంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కొన్నిచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications