తెలంగాణ రాష్ట్రమే కావాలి: మధు యాష్కీ

అన్ని సామాజిక వర్గాలు, కులాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాము కొత్త ఒప్పందాలు చేసుకుంటామంటే అంగీకరించే ప్రశ్నే లేదని ఆయన అన్నారు. రాష్ట్ర పరిస్థితిపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలకే కాకుండా తెలంగాణ ప్రజల అభిప్రాయానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications