బెంగళూర్ స్టేడియం వద్ద రెండు పేలుళ్లు

బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ కు, ముంబై ఇండియన్స్ కు మధ్య సాయంత్రం నాలుగు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా మూడున్నర గంటలకు టాస్ వేయాల్సి ఉంది. ఇది కూడా ఆగిపోయింది. మ్యాచ్ ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ నికారిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications