బెంగళూరులో మరో బాంబు లభ్యం

బాంబు నిర్వీర్య నిపుణులు దీన్ని పనిచేయకుండా చేసి, పరీక్షార్థం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. చిన్నస్వామి స్టేడియం గేట్ నెంబర్ 12 వద్ద శనివారం సంభవించిన రెండు బాంబు పేలుళ్లలో నలుగురు పోలీసులతో సహా 15 మంది ప్రేక్షకులు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications