మరో చరిత్ర: ప్రేమికుల ఆత్మహత్యా యత్నం

ప్రేమిలికులిద్దరినీ రహమత్‌నగర్‌కు చెందిన శ్రీదేవి, నగరంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వినోద్ గా గుర్తించారు. శ్రీదేవి లైఫ్ స్టైల్ భవనంలోనే ఉద్యోగం చేస్తోంది. ఈ ఉదయం నాలుగో అంతస్థు చేరుకున్న వీరిద్దరూ అక్కడి నుంచి కిందికి దూకేశారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.












Click it and Unblock the Notifications