మజ్లిస్ ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్ అరెస్టు

Afsar Khan
హైదరాబాద్‌: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మెహదీపట్నంలో నిన్న సాయంత్రం ఓ గొడవకు సంబంధించి వివరాలు సేకరిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ శివప్రసాద్‌ పై ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్‌ చేయి చేసుకున్నారు.

కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరిపై హుమాయున్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం ఆసిఫ్‌ నగర్‌ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు అఫ్సర్‌ ఖాన్‌ నివాసానికి వెళ్లి ఆయన్ను అరెస్టు చేశారు. ఈ సమయంలో అరెస్టుకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+