ఒబామా పోలెండ్ పర్యటన రద్దు

Barack Obama
వాషింగ్టన్‌: ప్రతికూల వాతావరణ పరిస్ధితుల కారణంగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పోలెండ్‌ పర్యటన రద్దయింది. ఐస్‌ లాండ్‌ అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిదతో విమాన రాక పోకలు స్తంభించిపోవడంతో ఒబామా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం జరగనున్న పోలాండ్‌ అధ్యక్షుడు లెక్‌ కజిన్‌స్కీ అంత్యక్రియలకు ఆయన హాజరుకావాల్సివుంది. గత రాత్రి ఆయనిక్కడ నుంచి బయలుదేరాల్సి ఉంది.

ఐస్ ‌లాండ్‌ అగ్నిపర్వతం బద్దలై వెలువడుతున్న బూడిదతో యూరోప్‌ లో విమాన రాకపోకలు స్తంభించడంతో ఒబామా తన పోలెండ్‌ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.ఈ నెల 10న రష్యాలోని స్మోలెన్స్క్ ‌లో జరిగిన విమాన ప్రమాదంలో పోలాండ్‌ అధ్యక్షుడు లెక్‌ కజిన్ ‌స్కీ, ఆయన భార్యతో సహా 94 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+