జగన్ ది దబ్బుల యాత్ర: గాలి ముద్దు

తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రంలో మంత్రి పదవి పొందాలనే ఆశతో కేసీఆర్ ఉన్నారని, అందుకే యూపీఏను తెలంగాణపై నిలదీయడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీలో ప్రణాళికాసంఘాన్ని బతిమాలి పొగిడించుకుంటున్నారని విమర్శించారు. లేకుంటే నెలరోజుల్లోనే అభిప్రాయాలు ఎలా మారిపోతాయని ప్రశ్నించారు. నన్నపనేని విషయం ప్రశ్నించగా...పార్టీలో ఒకరిపై ఒకరం వ్యాఖ్యానించుకోబోమని, అంతా కలిసి కాంగ్రెస్‌పై పోరాడతామని బదులిచ్చారు.












Click it and Unblock the Notifications