శ్రీదేవిని ప్రియుడు వినోదే చంపేశాడా?

శ్రీదేవిని తానెంతో ప్రేమించానని, ఆమె తనను నిర్లక్ష్యం చేసి సంతోష్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటున్నట్టు మరణ వాంగ్మూలంలో రాశాడు. దీంతో వినోద్ పై అనుమానాలు బలపడుతున్నాయి. జగద్గిరిగుట్టకు చెందిన వినోద్, రహమత్‌నగర్ చెందిన శ్రీదేవి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం వీరు విడిపోయినట్టు తెలుస్తోంది. నేపాల్ కు చెందిన శ్రీదేవి తన సోదరి దగ్గర ఉంటూ లైఫ్ స్టైల్ భవనంలో ఉద్యోగం చేస్తోంది.












Click it and Unblock the Notifications