హైదరాబాద్ కు తిరిగివచ్చిన జగన్

జగన్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున అభిమానులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఇక్కడి నుంచి నేరుగా సాగర్ సొసైటీలోని తన ఇంటికి వెళ్లారు జగన్. అక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు వేచి వున్నారు. తొమ్మిది రోజుల పాటు విశ్రాంతి లేకుండా మండుటెండలో ఓదార్పు యాత్ర చేయడంతో జగన్ బాగా అలసిపోయారు.












Click it and Unblock the Notifications