హైదరాబాద్ రాష్ట్రం అడుగుతాం: దానం

కాగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై నాగేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి చంద్రబాబు అభ్యర్థిని ఎందుకు పోటీకి పెడుతున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. బిసి అభ్యర్థిని పోటీకి దించి అతన్ని చంద్రబాబు బలి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రంగారెడ్డి, హైదరాబాద్ కాంగ్రెసు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు విజ్ఝప్తి చేశారు.












Click it and Unblock the Notifications