నరహంతకుడు రామారావు కోసం గాలింపు

దీంతో వజ్రపుకొత్తూరు, నందిగాం, సంతబొమ్మాళి, పలాస ఎస్సైలు శ్రీనివాసరావు, సత్యనారాయణ, అప్పలనాయుడు, ఆదాంలు రామారావు ఆచూకీ కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి పోలీస్ స్టేషన్ లోనూ రామారావు ఫొటో, వివరాలను ఉంచారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమివ్వాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నందిగాం మండలం మర్లపాడు, వజ్రపుకొత్తూరు మండలం చిన్నమురహరిపురంలో ఎస్సైల బృందం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది.












Click it and Unblock the Notifications