మనుశర్మకు జీవిత ఖైదు: సుప్రీం తీర్పు

ఢిల్లీలోని బినా రమణికి చెందిన టామరిండ్ కోర్టు కేఫ్ రెస్టారెంట్ కేఫ్ లో జస్సికా లాల్ ను 1999 ఏప్రిల్ 29వ తేదీన కాల్చి చంపాడు. ట్రయల్ కోర్టు మనుశర్మను 2006 ఫిబ్రవరి 21వ తేదీన నిర్దోషిగా విడుదల చేసింది. కింది కోర్టు తీర్పును హైకోర్టు 2006 డిసెంబర్ 18వ తేదీన పక్కన పెట్టింది.












Click it and Unblock the Notifications