అన్నవరం ఆలయానికి వాస్తు దోషం!

స్వల్ప మార్పులు చేస్తే వాస్తు రీత్యా దేవస్థానం తిరుపతికి దీటుగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. పడమరవైపు ఎత్తైన కొండలు, ఈశాన్యంలో పంపా రిజర్వాయర్ ఉండడం వల్ల ప్రతిఏటా భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా భారీగా పెరుగుతుందన్నారు. అయితే పడమర నైరుతి వీధిపోటు ఉన్న రాజగోపురాన్ని, ఈశాన్యంలో గోశాల ఉన్న ప్రాంతాన్ని కొంత మార్చాల్సి ఉందన్నారు. తాను కడప జిల్లా పులివెందులలోని శ్రీరంగనాథస్వామి గుడి, గండి ఆంజనేయస్వామి గుడి, ఒంటిమిట్ట రామాలయం, కర్నూ లు జిల్లా మద్దిలేటి స్వామి ఆలయాలను పరిశీలించి కొన్ని మార్పులు సూచించానని వివరించారు.












Click it and Unblock the Notifications