చంద్రబాబు బర్త్ డే సందడి

పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద యెత్తున బారులు తీరారు. చంద్రబాబు జన్మదినం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్త దాన శిబిరాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications